‹ All chords

296 నమ్మరె నరు

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gనమ్మరె నరులార యేసుని Cసమ్మతిగాఁ జేరి నమ్మిన Dవారల నిమ్ముగ బ్రోచును Gసొమ్ముగ
Gతను Cజేర్చి Dనమ్మరె
Chorus
Gయేసు క్రీస్తుకంటెఁ పోషకు Cలెవ్వరు లేరుసుమీ దోషుల Dతన దాసులుగాఁ దీసియు Gదోసముఁ
Gబాపు Cసుమీ Dనమ్మరె
Verse 3
Gనరకము నొందక మీ Cరయ్యో నరకము బాధ Dసుమీ న్యాయము కాదుసుమి Gనరులార
Gనష్టము Cమీకు Dసుమీ Gనమ్మరె
Verse 4
Gతండ్రి కొమరుఁడు విమ Cలాత్ముఁడు త్ర్యేకదేవుండు తండ్రి Dవలెను మనలను పాలించును Gతండ్రిగ
Gనమ్ముదము Cనమ్మరె
Verse 5
Gధరణిలో నొకఁడైన చూడరె Cధన్యుడు లేఁడనుచు దీర్ఘదర్శి Dదావీదు తెల్పె నిటు Gదీనుల
Gకందఱికి Cనమ్మరె
Verse 6
Gప్రభు మన పాపముకై Cప్రాణము బలిగా నిచ్చునుగా Dపాపము మోసెను మృతియై Gలేచెను
Gపాపులఁ Cబ్రోచుటకై Dనమ్మరె
Verse 7
Gదేవసుతుని రక్తం అబ్బిన Cద్రోహుల కతిప్రొయము పావన Dమొనరించును పాపికి నిఁక Gజీవనమై
Gయుండున్ Cనమ్మరె