‹ All chords

295 మన మొదటి త

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dమన మొదటి తల్లిదండ్రులల్ Bmమాయకు లోనైరి అన్నలారా Gవారి కనుగొనలకు సిగ్గు Aగదుర
Aమోములు Gవంచి Bmరన్నలారా Dమన
Chorus
Dతమ నగ్నతను జూడఁ Bmదా మొప్ప లేరైరి Gఅన్నలారా కొన్ని యమరిన Aమఱ్ఱాకు
Aలంగంబులను Gగట్టి Bmరన్నలారా Dమన
Verse 3
Dపరమాత్ముఁ డిడు నాజ్ఞఁ Bmపాలింప లేరైరి అన్నలారా Gపూర్వ పరి శుద్ధత Aనెడబాసి
Aపాపాత్ములై Gపోయి Bmరన్నలారా Dమన
Verse 4
Dనరవంశజుల కెల్లఁ తరలెఁ Bmదద్దురవస్థ అన్నలారా క్రీస్తు Gమర ణంబు మన Aపాప
Aహరణంబుఁ Gగావించు Bmనన్నలారా Dమన