‹ All chords

294 యేసునే సేవ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eయేసునే సేవింపరండి మోసపోకండి Aప్రభు దోసములను బాపు Bనండి దొడ్డ ప్రభువండి Eప్రభు
Eయేసునే
Chorus
Eదేవుఁ డీతఁడే సుమండి Aదిగులుపడకండి మన చావు Bనొంది లేచెనండి జీవ Eమితఁడండి
Eప్రభు Aయేసునే
Verse 3
Eపాపులను ప్రేమించె నండి Aప్రాణ మిడె నండి Bప్రభు దాపుఁజేరి వేఁ E
Eరండి Aదయామయుఁడండి Bప్రభు Eయేసునే
Verse 4
Eనరకబాధ నొందె నండి Aనరులకొర కండి ప్రభు Bదురితములను బాపు నండి Eదుఃఖపడకండి
Eప్రభు Aయేసునే