‹ All chords

293 పాపులకు సఖ

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dపాపులకు సఖుండు మన Gప్రాపు యేసె సుమండి Aభువి పాపులకు సఖుండు Dపాపులకు
Chorus
Dరండి రండి మిత్రులార Gనిండు ధైర్య పడండి Aవేగమె దండైన యండ Dమన
Dకుండు Gయేసుండని Aపాపులకు
Verse 3
Dదాహ మణంచు దేవ Gవాక్యము దేహధారులార రండి Aదేహీ యన విహీనుల Dసాహాయ్యము
Dనోహో Gయని Aపాపులకు
Verse 4
Dద్రవ్య మించుక లేని Gవిక్రయ మయ్య యీ Aయేసయ్య రక్తము చేయలే Dమయ్య
Dమన Gమయ్య Aదుర్నయ్యముల్ Dపాపులకు
Verse 5
Dనిండు మనసు గలిగియే Gసండఁజేర రండి వేగమె Aనిండు ప్రియుండు న Dఖండ
Dపురుషుండని Gపాపులకు
Verse 6
Dనింద లన్ని పొంది Gప్రభుని మందలో వెలుఁగొందరే Aతఱిఁ పొం దుగ Dనిందలో
Dనుందు Gరానందమున Aబాపులకు