‹ All chords

292 నిజముగాఁ ప

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gనిజముగాఁ పరిశుద్ధు డొకఁ Cడీ నేలపై లేఁడు Dవృజినములచేఁ జెడిన మదిని G
Gవిత్రమూలం Cబెటుల Dబొడమును Gనిజము
Chorus
Gదురిత లతలకు మూలకందము Cదుస్స్వభావము దానిఁ గూడిన Dనరులలోఁ బరిశుద్ధ విధు Gలె
Gన్నటికిఁ గనరావు నెరవుగా Cసద్ధర్మములనే తెఱఁగుననుఁ గావింప Dనేర్తురు ధరణి లోపల Gముసిఁడి
Gచెట్టున చెఱకు Cరస ముండునె Dతలంపగ నిజము
Verse 3
Gమనసు క్రియ లన్నిటికి Cమూలం బనుచు శాస్త్రము Dపల్కు మఱి యా Gమనసు
Gశుచిగాకున్న నగునే తనకు Cక్రియాశుద్ధి అనిశ మా Dహృదయము దురిచ్ఛల నలరి Gమిధ్యాసక్తి
Gనుండఁగ ఘనతగల సత్యార్య Cముల నిల మనుజుఁడె Dట్లొ నరింపఁజాలును నిజము
Verse 4
Gనిరతమును పాపాగ్నిచేతను గరగుచున్న Cమనంబులోపల పరమ ధర్మము Dభక్తి ఎటువలెఁ బాదుకొని Gయుండున్
Gనిరపరాధి యొకండు లేఁ Cడని నిక్కముగఁ గనపచ్చుచున్నది Dపరమ దేవుఁడు క్రీస్తు Gకృతమునఁ
Gపాపులను Cరక్షింపవలయును Dనిజము