Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
291 ధరణిలోని ధ
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
ధరణిలోని ధనము లెల్ల
F
ధరణిపాలై పోవును గరిమతోడ
G
నీవు గైకొను నిరత
C
ముండెడి
C
ధనమును
F
ధరణి
Chorus
C
యేసు నందు నిత్యజీవం
F
బిపుడు దేవుఁ డిచ్చును
G
తీసికొనుము దాని వేగము
C
దివ్య
C
వరముగ
F
నమ్మికన్
G
ధరణి
Verse 3
C
విడుపు నీదు పాపములను
F
తడవుఁజేయుఁ బోకుమీ విడువ
G
కున్న నీకుఁ గల్గు
C
వేద
C
నాధికంబుపో
F
ధరణి
Verse 4
C
పరుల మాటలఁ బట్టి
F
నీవు పడకు మోస
G
మందున నరుల కొఱకు
C
జీవ
C
మిచ్చిన
F
పరమధాముని
G
నమ్ముమీ
C
ధరణి
Verse 5
C
తలఁచుకొనుమీ ధరణిలోన నిలుచు
F
కాల మంతట విలువలేని
G
యేసు ప్రేమ విధము
C
చక్కఁగ
C
నెఱుఁగుచు
F
ధరణి
Verse 6
C
దేవ కృపను బోలునట్టి
F
దివ్య భాగ్య మొకటియున్
G
నీవు చూడ బోవు
C
మిత్ర
C
నేట
F
నెచట
G
వెదకినన్
C
ధరణి