Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
290 ఎందుకు మఱచ
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
ఎందుకు మఱచితివి యేసుని
C
ప్రేమ ఎందుకు మఱచితివి
D
ఎందుకు మఱచితివి పొందితివి
G
నిందలు
G
సుందర మగునట్టి
C
సుఖమైన ప్రభు
D
ప్రేమ నెందుకు
Chorus
G
దేవగ్రంథము నీవు చదువలేదా
C
భావమున దానిఁ గైకొనలేదా
D
సేవక వృత్తులు సేయక
G
పోతివి
G
చావరాని చావు
C
సంపాదించితి వయ్యో
D
ఎందుకు
Verse 3
G
చిందెను రక్తము సిలువపైనిఁ
C
పొందెను గష్టము మేకుల
D
పోట్ల నెంద ఱెందఱు
G
కల్వ
G
రీమెట్టపై నతని
C
నిందించి చంపిరి
D
నిర్దయులై యకటా
G
ఎందుకు
Verse 4
G
పాపేచ్ఛలోనుండి మరలి వాని
C
శ్రీ పాదములు బట్టుము
D
ప్రార్థించుము కాపాడుటకు దయతోఁ
G
గనిపెట్టి
G
యున్నాఁడు పాపి
C
నీ విభుఁడైన
D
ప్రభు మార్గమునఁ
G
బొమ్ము ఎందుకు