Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
289 ఇఁక నేమి గ
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
ఇఁక నేమి గతి
A
యున్నది మానవులారా యిఁక
B
నేమి గతి యున్నది
E
పాపులకోస
E
మిఁక నేమి గతి
A
యున్నది యొకఁ డైనఁ
B
ఋణ్యాత్ముఁ డుర్వి లేఁడని
E
ముందె
E
ప్రకటించి దావీదు
A
పల్కె వేదము
B
నందు ఇఁక
Chorus
E
ఇల రక్షకుఁడు లేమిని
A
గొఱ్ఱెల మంద లిలఁ
B
జెల్ల చెదు రాయెను
E
పులులఁ
E
బోలిన దైవ ములు
A
గురువులు పెక్కు గల
B
రేల వారు పద్దతి
E
జూప
E
జాలరు
A
ఇఁక
Verse 3
E
దురితము లణఁగింపఁగఁ బాపుల
A
నెల్ల దరిఁ జేర్చి
B
బ్రతికింపగ పర మేశ్వరుఁడు
E
తన
E
వరపుత్రుఁ డగు క్రీస్తున్
A
ధర కంపె నయ్యేసు
B
శరణుఁ జొరకయున్న ఇఁక