Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
288 శుభవార్త వ
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
శుభవార్త వింటిమి యేసు
D
రక్షించును ఎల్లవారు విననీ
E
యేసు రక్షించును ప్రభు
A
మాట
A
వింటిరా పర్వతంబుల్
D
దాటుచు వార్త
E
ప్రకటింపుడి యేసు
A
రక్షించును.
Chorus
A
స్వరమెత్తి పాడుడీ యేసు
D
రక్షించును దైవభ్రష్టు లెల్లరిన్
E
యేసు రక్షించును ద్వీపవాసు
A
లందఱు
A
వినునట్లు చాటుఁడి
D
దివ్యవర్తమానము యేసు
E
రక్షించును
Verse 3
A
ఇహ బాధనుండియు యేసు
D
రక్షించును పరభాగ్యమిచ్చును యేసు
E
రక్షించును దీనుజను లెల్లరు
A
భూనివాసులందఱు
A
ఈ సువార్త
D
వినుఁడీ యేసు
E
రక్షించును.