Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
287 శ్రీయేసు ర
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
శ్రీయేసు రాజ్య ముండును
C
సూర్యుండు వెల్గు చోటెల్ల
D
కల్పాంతకాల మౌదాక ఆ
G
రాజ్యము
G
వ్యాపించును.
Chorus
G
నిరంతరంబు ప్రార్థనల్ నిత్య
C
స్తుతుల్ శ్రీయేసుకు తన్నామము
D
ప్రత్యహము సుగంధ మట్లు
G
లేచును.
Verse 3
G
సమస్త దేశ వాసులు
C
గణింతు రేసు ప్రేమను
D
శ్రీ యేసు పేరు
G
బాలకుల్
G
బాల్యంబున
C
నుతింతురు.
Verse 4
G
యేసుని యీవు లొల్కును
C
ఖైదికి సంకెళ్లూడును డాయంగ
D
శాంతి కల్గును సుభాగ్య
G
మబ్బుఁ
G
పేదకున్
Verse 5
G
శ్రీ యేసు శక్తి
C
చేతను స్వస్థంబు గల్గు
D
నెల్లెడన్ దచ్ఛక్తి యున్న
G
మేరలన్
G
నశించు
C
మృత్యు
D
శాపముల్.
Verse 6
G
మా రాజు కెల్ల
C
సృష్టియున్ విశేష స్తుతుల్
D
సల్పుతన్ దూతాళి మళ్లి
G
పాడఁగా
G
ఘోషించు
C
భూమియు
D
ఆమేన్