‹ All chords

286 గ్రీన్లాండ

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dగ్రీన్లాండ్ దేశస్థులును ఇండియా Gజనులున్ ఆఫ్రికా ఖండమందు Aనివాసులెల్లరు సముద్ర ద్వీపస్థులు Dసువార్త
Dవెలుగు మాకు Gనిప్పించుడని మమ్మును Aపిల్తురు.
Chorus
Dమా దేవుడిచ్చు సుఖ Gసుక్షేమ యీవులు ఒక్కొక్క Aదేశమందు విస్తారమైనను అజ్ఞానులైనవార Dలా
Dసత్య దేవుని Gగొల్వక వేరువాటిన్ Aపూజించుచుందును.
Verse 3
Dసువార్తకాంతి మాకు ప్రకాశమైనదా Gఅజ్ఞానులందరికి దాని మేమియ్యమా Aరక్షణ దివ్యవార్త లోకస్తులెల్లరు Dవిని
Dమా Gయేసుమీద Aవిశ్వాసులౌదురు.
Verse 4
Dసుక్షేమకరమైన సువార్త సంగతి Gగాలి తరంగములు వ్యాపింపజేయుడీ Aమా సృష్టికర్త రాజు Dనిర్దోషి
Dయాయనే మా Gయేసు దిగి Aవచ్చి యీ Dలోకమేలును.