Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
285 శ్రీ రాజిల
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
శ్రీ రాజిల్లుచు యేసు
Bb
క్రీస్తు వేంచేసెను భారతిని
C
జయించి ప్రజాళిన్ బ్రోచును!
F
ఆరాజు
F
శాశ్వితుండు భూరిదయాళుఁడు
Bb
వీరాగ్రేసరుండాజిన్ విజయ
C
ధ్వజంబదె!
Chorus
F
ఆ హిమాచలమందు నాటెక్కె
Bb
మెత్తెను కాహళ ధ్వనియందుఁ
C
గ్రందుకొనెనటన్! సౌహార్థ భావమూని
F
జనాళిన్
F
బ్రోచుఁగ ఆహా
Bb
యీ యేసుప్రేమ
C
యాశ్చర్యమైనది!
Verse 3
F
ఆంధ్ర కాశ్మీర వంగ
Bb
ఆ సేతువాసులు ఆంధ్రప్రాయులైయున్న
C
యరణ్యవాసులున్ బంధ విముక్తలౌచుఁ
F
ప్రభువైన
F
యేసుని
Bb
బంధుర
C
సేవచేయు
F
వారలయ్యెదరు
Verse 4
F
వీరెల్లఁ క్రీస్తునందు విశ్వాసముంచిన
Bb
ఆ రాజు వీరిన్
C
శాశ్వ తానంద సామ్రాజ్య
F
ధౌరేయులన్
F
గావించు ఔర!
Bb
యీ వార్తను
C
స్ఫారానందంబుతోడఁ జాటుదు
F
రెవ్వరు!
Verse 5
F
భేరీ తూరారవాది గా
Bb
రక్షావార్తను దోరంపుఁ గోర్కెఁ
C
జాటు మో దేశ
F
సంఘమా!
F
సౌరభ్యమౌ నీ ప్రేమ
Bb
సారంబు జూపుము ధీరతన్
C
యుద్ధమందుఁ బోరాడి గెల్వుము