‹ All chords

284 యేసూ, నిన్

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aయేసూ, నిన్ జూతు Dనిందుఁ దేటగా అగోచరార్థముల్ Eనే ముట్టదున్ కృపన్ Aనేఁ
Aబట్టకొందు గట్టిగా Dనీ మీఁద Eవేయుదున్ నా Aభారము.
Chorus
Aనే దైవాహార మిందె Dతిందును ఆత్మీయ ద్రాక్షపాత్ర Eత్రాగుదున్ భూభారముల్ నేఁ Aబారవేయు
Aదున్ క్షమా Dసౌఖ్యంబు గల్గుఁ Eక్రొత్తగా.
Verse 3
Aసంగీత భోజనాల కాలము Dప్రభుండు నాకై బల్ల Eవేసెను విందారగించుచున్ నీ Aతోడి
Aనా మాధుర్య Dస్వల్ప మైత్ర్రిన్ Eబెంచుదున్.
Verse 4
Aసాయం బీవే, వేరే Dనా కెందుకు వేరే Eచేమీఁద నానుకొనను ప్రభూ, Aనిజంబుగా
Aనీదే చాలును Dనీ శక్తిలోనె Eబలం బుండున్
Verse 5
Aపాపంబు నాది, నీతి Dనీదెగా నేరంబు నాది Eశుద్ధి నీదెగా నీ Aరక్త
Aనీతియే నా Dవస్త్రముల్ నా Eకాశ్రయంబు శాంతస్థితులు