‹ All chords

283 స్తోత్రార్

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fస్తోత్రార్పణ నర్పింతము జప Bbధూపము వేసి కీర్తింతము Cపాత్రుం డైన శ్రీ Fయేసుఁడు
Fపరమ Bbభోజనాంశమైనందున Cస్తోత్రార్పణ
Chorus
Fకృతజ్ఞతా స్తోత్రంబులన్ దేవ Bbకృపార్థంబై చేయుదము క్షీతి Cనాతండు బలి నియ్యఁగాఁ Fపుట్టె
Fనూతనంపు Bbనిబంధన Cస్తోత్రార్పణ
Verse 3
Fపాపము లన్ని హరించెను Bbమా ప్రభు వగు Cయేసు సురక్తము ఏపుగ Fదీనిఁ
Fదలంచుచు నిఁక Bbనెన్నఁడు యేసుని Cభజింతము స్తోత్రా
Verse 4
Fచావు నుండి రక్షించెను Bbస జీవులలో లెక్కించెను Cదేవుని కిఁక నర్పింతము F
Fజీవార్పణ Bbబలిగను Cస్తోత్రా
Verse 5
Fపుణ్యరక్త శరీరముల లోఁ Bbపాలొందు మన మందరము Cఅన్యులము కానేరము దై Fవాన్యోన్యంబు
Fనొందినాము Bbస్తోత్రా
Verse 6
Fమరణ శ్రమల స్మరింతము Bbప్రభు తిరిగి వచ్చు Cపర్యంతము ధర నా Fయేసు
Fమరణంబును యింకఁ Bbచిరకాలంబుఁ జాటింతము Cస్తోత్రా