‹ All chords

282 మన యేసు మర

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dమన యేసు మరణస్మా Gరణవిందులోఁబాలు గొనరండు ప్రియులార Aవినయమానసులై మన దోష Dచయమెల్లఁ
Dదనమేన ధరియించు కొనిమనల Gగావ నా యన Aపడిన శ్రమలెంచి మన Dయేసు
Chorus
Dమరల మన మధ్యకా Gపరమాత్ముఁడరుదెంచ వఱకాయనను మనము Aమఱవకుండుటకై స్థిర భక్తి Dనద్దాని
Dజరిగింపవలెనంచు గురుతరంబగు Gనాజ్ఞ నెఱపితాఁ Aజనెఁగాన మన Dయేసు
Verse 3
Dతినుఁడిది యె నా Gదివ్య తనువంచు నొక Aరొట్టి యను వ్రచ్చి Dప్రభుఁ
Dడిచ్చె ననుబంధుతతికి ఘన Gశ్రద్ధదానిఁగై కొని మనము Aభుజియింప నొన గూడు Dజిరజీవ
Dమనుమాన Gమిఁకనేల Aమన Dయేసు
Verse 4
Dఆ రీతి నిజరక్త Gధారయై వెలయు ద్రా Aక్షారసము నిచ్చె నిం Dపార
Dగొను డనుచుఁ గోరి Gయా మధుధారఁ గ్రోలిన Aమనకుక్షి దోరమౌ జీవంపుధార Dలుద్భవ
Dమొందు Gమన Aయేసు
Verse 5
Dప్రభు భక్తి నెవఁడు Gదై వభయంబు లేక Aయ నుభవించు వానిక Dశుభమౌ
Dనా మీఁద విభవంబు Gదొలఁగురో గభయంబు చేకూరు Aశుభ మవ్వానికి నెపుడు Dలభియింపదని
Dతెలిసి Gమన Aయేసు
Verse 6
Dమిము మీరె తగురీతి Gగమనించి పరిశోధ నము Aచేసికొని మీ పాపము Dలోప్పుకొనుచు
Dనమితార్తిఁబశాత్తా పముఁబొంది యీ Gవిందు క్రమము బాటింప Aక్షే మము మీకు Dసిద్ధించు
Dమన Gయేసు
Verse 7
Dదురితాంధకార భా స్కరుఁడు Gసద్గురుఁడేసు పరమవిందున కిది Aయను ప్రాసంబని యెఱిఁగి Dఉరణశాబకరక్త
Dసరి దంతఃపరిపూతాం Gబరులైసత్కార్యత త్పరులై Aబంధురమతులై మన Dయేసు