‹ All chords

281 మానవుఁడవై

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fమానవుఁడవై సకల నరుల Bbమానక నా దోషములఁ Cబాపుటకు బలి యైతివే Fయేసూ
Fబహు Bbప్రేమతోడ Cమానవుఁడవై
Chorus
Fనీదు బలిని నిత్యముగను Bbనిజముగా ధ్యానించి ప్రేమను Cనీదు దివ్య ప్రేమ Fనొందుటకు
Fనియమంబు Bbనిచ్చి Cమానవుఁడవై
Verse 3
Fనీవె జీవపు రొట్టె Bbవంటివి నీవె జీవ Cజలంబు వంటివి నిన్ను Fననుభ
Fవించుఁడంటివిగా Bbనిజదేవా Cయేసూ Fమానవుఁడవై
Verse 4
Fనీ శరీరము రొట్టెవలెనే Bbనిజముగా విరువంగఁబడెనే నిన్నుఁ Cదిను భాగ్యంబు నిచ్చితివే Fనా
Fయన్న Bbయేసూ Cమానవుఁడవై
Verse 5
Fమంచి యూట మించి Bbదండి పంచగాయములలో నుండి Cనిత్యజీవపు టూటలు జేసితి Fనీ
Fప్రేమ Bbనుండి Cమానవుఁడవై
Verse 6
Fనిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు Bbనీదు ప్రేమ బలిలో Cమనుటకు నిత్య మాచరించుఁడంటివి Fనీ
Fనిజభక్తితోడ Bbమానవుఁడవై
Verse 7
Fఎంతో ప్రేమతో బలిగా Bbనైతివి యెంతో ప్రేమాచారమైతివి Cచింతలును నా పాపములు Fబాప
Fశ్రీ Bbయేసు Cదేవా Fమానవుఁడవై
Verse 8
Fనిత్యబలి యగు నిన్నే Bbనమ్మి నిన్ను ననుభవించి Cనెమ్మి నిన్ను నిముడించుకొని Fనాలో
Fనీ Bbనిజరూప Cమొంద Fమానవుఁడవై
Verse 9
Fనేను నీ బలిలోనఁ Bbగలిసి నేను నీతోఁ Cగలిసి మెలిసి నేను Fనీవలె
Fనుండఁ జేసితివే Bbనా దివ్య Cయేసూ మానవుఁడవై
Verse 10
Fనీదు శ్రమలను బలిని Bbనిపుడు నాదు కనులు Cచూడ నెపుడు నాదు Fపాపభారములు
Fదిగునే నా Bbదివ్య యేసూ Cమానవుఁడవై