‹ All chords

280 చేరి భుజియ

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dచేరి భుజియింపుడీవిందు యేసు Gసిద్ధపరచిన కృపావిందు తోరణంబగు Aమేడ గదిలో జేరి Dశిష్యుల
Dతోడ సిలువ భారమున్ Gమదినెంచి నెరపిన భావ Aగర్భితమైన విందు చేరి
Chorus
Dజీవాహారము దైవసుతుడే పరమ Gజీవజలముల దాత యితడే Aజీవనాధుని రక్త మేనులు Dజీవానాహారములు
Dకాగా చావును Gదొల గించి Aమృతులస జీవులనుగా Dమార్చువిందు చేరి
Verse 3
Dకారుణ్యనిధి యేసు రాజు Gనరుల గావగ బలియైన Aరోజు భారమైన సిలువ Dకెరయై
Dపాప భారము పరిహరింప Gధారవోసిన పుణ్యరక్తపు ధారలన్ Aదలపోయు విందు చేరి
Verse 4
Dదాసగణముల బ్రోవనెంచి రుధిర Gధారలను గార్చిభరించి భాసు Aరంబగు నవ నిబంధన Dజేసి
Dసంఘ పునాది వేసి Gవాసి మీరగ నిత్య Aజీవము బోసినట్టి యేసు Dవిందు
Dచేరి
Verse 5
Dపాప పరిహారార్థముకై క్రీస్తు Gపడిన ఘోరబాధ కొరకై Aయేపు దనరగ స్తుతులుబాడుచు Dయేసునాధుని
Dరాకవరకు ఆపకుండగ Gసత్ప్రసాదము నందుకొని Aబలమొంద రండి Dచేరి
Verse 6
Dవిందుతో మొదలిడిన సేవ Gయేసు విందుతో ముగియించె Aబ్రోవ విందులోగల మర్మమేదియొ Dవిపులముగ
Dబోధించు క్రీస్తున్ డెందమున Gధ్యానించి యాయన యందె Aనమ్మిక గలిగియుందము చేరి