Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
279 దేవా దీవిం
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
దేవా దీవించు మిప్పుడు
G
దీన జనాళిన్ గావ
A
రా రమ్మెల్లప్పుడు నీ
D
వరగద్దెచుట్టు
D
నిజ దాసు లిటులఁ
G
గూడి పావన సంస్కారమును
A
బంచి పాలొందుచుండ దేవా
Chorus
D
మముఁ గావ నైదు
G
గాయముల్ బొందిన దేవ
A
సముఁడా నీ రక్త
D
కాయముల్
D
విమలింపు భక్తి ద్వారా
G
వీక్షించి మనసులందు అమిత
A
దుః ఖ మొందుటచే
D
నలిగిన
D
భక్త
G
జనులన్
A
దేవా
Verse 3
D
నీ రాజ్యమునకు మముఁ
G
జేర్ప నిజము మా
A
పాప ఘోర శాపమ్ములన్
D
దీర్ప
D
నోరిమిచే మా కొరకు
G
దారుణముగ నొందిన క్రూర
A
మరణమును దలఁచి కుములుచున్న
D
హృదయులను
D
దేవా
Verse 4
D
కోరి నినుఁ గొలుచు
G
భక్తుల కోరిక లభివృద్ది
A
గా రాజిలఁజేయు శక్తుల
D
ధారాళముగ
D
నొసంగు ధనాత్ముండ నీ
G
దివ్యా కార మందుండి
A
యీ సం స్కార
D
సమయమున
D
మమ్ము
G
దేవా
Verse 5
D
మా దారిద్ర్యములు బాపనే
G
పాపభారంపు మ్రాను నీ
A
దివ్య మూపుననే గాదిలిచే
D
భరియించి
D
గడి దొంగ లిరువురిలో
G
బాధ లొందితి వనుచు
A
బహుగా దుఃఖించు మమ్ము
D
దేవా
Verse 6
D
నీ వీ విధంపు
G
మరణముచే నిజముగా మమ్ము
A
జీవింపఁజేసి నిల్పుటచే పావనదేవ
D
మే
D
మీ ప్రభు సంస్కారమ్ము
G
మా మా జీవాత్మ
A
లాదరణకై జే మనముగఁ
D
గైకొనను
D
దేవా