Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
278 జీవాహారము
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
జీవాహారము రమ్ము చిరజీవాన్నము
C
నిచ్చి జీవిత క్షుద
D
దీర్చుము జీవనపథములో చీకటి
G
పడువేళ
G
జీర్ణించు కొనిపోవు
C
జీవితాశలఁ బెంచ
D
జీవా
Chorus
G
విందుగృహమునకేగి వీక్షింతు భ్రమతో
C
నీ వివిధసుభోజ్యంబులన్ విచ్ఛిన్నమైన
D
నీ విమల దేహపు
G
విందు
G
వికలంబౌ మనసుతో
C
వినుతించి, తినుచుందు
D
జీవా
Verse 3
G
రుధిర ధారలలోన ఋజువౌ
C
నీ ప్రేమలు రూపుమాయును
D
పాపము ఋతద్రాక్ష వల్లీ
G
నీ
G
రుధిరపానముచేత ఋణభారములు
C
దీరి రుచి
D
యించు నా
G
బ్రతుకు జీవా
Verse 4
G
భవదీయ స్మరణార్థం పతితుల
C
శరణార్థం ఫలియించు యీహోమము
D
ప్రభువా నాయాత్మలో ప్రతిబింబమై
G
వెలసి
G
పానార్పణంబౌను
C
ప్రతిరక్త
D
బిందువు
G
జీవా
Verse 5
G
ఆత్మాంతఃపురములో ఆంతర్య గదిలోన
C
ఆరాధించు నీ నామము
D
అలనాటి నీ రక్త
G
నవనిబంధన
G
నేడు అపురూపమై
C
నాలో నవతరించును
D
దేవా జీవా