Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
277 ఓ దయానిలయా
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
ఓ దయానిలయా! ప్రభువా!
D
మా కున్న స్వనీతి
E
బలముగాక నీ దయాహృదయంబె
A
నమ్ముచు
A
నీదగు బల్లను
D
జేరఁదెగించితి మో
E
దయా
Chorus
A
లేదు యోగ్యత బల్లకు
D
దిగువ లేకిని నేరుకొనఁగనయినన్
E
మాదుగతిఁ గరుణించియు నెపుడు
A
మార్పునులేని
A
ప్రభుండవైతివి
D
ఓ
E
దయా
Verse 3
A
ఓ ప్రభుండా! కావున
D
మా పా పోద్భూతంబగు
E
శారీరాత్మల నీ ప్రియంబగు
A
క్రీస్తుతనువున
A
నెత్తుటఁ
D
బరిశుద్ధంబగునటుల
E
ఓ
A
దయా
Verse 4
A
ఆయన మాలోఁబరగను మే
D
మాయనలో జీవింపగను నీ
E
యుగాం తముదాఁ క
A
నేకత
A
నీతో
D
జీవించులాగుననో
E
ఓ
A
దయా
Verse 5
A
యుక్తముగా నాయన మాంసమును
D
నోరెముగా భుజియింపను దన
E
దగు రక్తము మేమందఱమును
A
ద్రావను
A
రాగంబడరఁగ దయ
D
చేయుము ప్రభు
E
ఓ దయా