‹ All chords

276 మనస! యాత్మ

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gమనస! యాత్మ! తేజరిల్లుమా Cయలంకరించు కొనుము పాప Dమంత వీడుమా వినుము Gనేఁడు
Gయేసు నీకు ఘనముగాను Cవిందుఁ జేసి నినుఁ Dదలచి చేరవచ్చె ఘనుని Gవెల్గులోని
Gకేగుము Cమనస
Chorus
Gహృదయ మనెడు తలుపుఁ Cదట్టుచుఁ ప్రభు యేసు Dనిలచి సదయుఁ డిదిగో Gనిన్నుఁ
Gబిలుచుచు ఎదురు జూచుచుండు Cవిభుని పదయుగమున కెరగి Dమ్రొక్కి ముదముతోడఁ జేర్చుకొనుము Gసదముల
Gమగు Cప్రేమఁ Dజూపి Gమనస
Verse 3
Gధరను సర్వ శ్రేష్ఠ Cభాగ్యముల్ వరములును ధనము Dనరులు బొందు చుందు Gరుచితము
Gపరమ రక్షకుం డొసంగు Cవరశరీర రక్తములకు ధరణి Dరత్న రాసులైనఁ జాలువా Gమరేవి
Gయైన Cమనస
Verse 4
Gఎందుఁ గానరాని ప్రేమను Cజూపించి నీకై పొందుగాఁ Dదన ప్రాణ మిచ్చెను Gచిందిన
Gరక్తమును యాగ మంది Cనట్టి శరీరంబు నందముగను Dరాత్రి భోజ నంబు Gనందు
Gసిద్ధపరచె Cమనస
Verse 5
Gయేసు తనదు బల్లమీఁను Cసుజీవ మిచ్చు నెల్ల Dనష్టములు నశించును భాసురముగ Gమోక్షమునని
Gవాసివై శ్రీ యేసుతోడ Cయీ సుభో జనంబు Dదినుట కాశీర్వాదములు నొసంగు Gమనస