Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
275 రండి రండి
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
రండి రండి సువార్తబోధ
F
విన రారోజనులారా నిండు
G
మనంబుల కోర్కెలూరగను నిజరక్షకుఁడగు
C
యేసునిఁ
C
జేర
F
రండి
Chorus
C
పాపము లెడ బాపను
F
యిలకరిగిన ప్రభువు మహిమ
G
వినుఁడి మీ మీ
C
పాపములను
C
దలపోసి హృదయముల పశ్చాత్తాపపడి
F
యా పరమగురుని నామముద్వారా
G
ననుసరించి ముంచడముఁ బొందు
C
రండి
Verse 3
C
తన మహిమను బలమును
F
దైవత్వము తగ్గించుకొని వడి
G
యప్పుడు తన సేవకుఁడని
C
మదిఁదలపోయని
C
తగు నీతిని గనుఁడీ
F
క్రీస్తుండును బాప్తి స్తు
G
డు యోహానునిచే మునుకొని
C
యోర్దాన్నదిలో
C
ముంచుటగని
F
రండి
Verse 4
C
మురియుచు క్రీస్తువు యోర్దాన్నదిలో
F
ముంచబడినరీతి నిప్పుడు గరిమెతో
G
క్రీస్తుని నమ్మిన జనములు
C
గైకొనుటది
C
నీతి మరువక స్థిరముగ
F
మీ మనముల నెల్ల
G
ప్పుడు నరమరవిడి క్రీస్తుని
C
తగఁజేర
C
రండి
Verse 5
C
తల్లులు తమ బిడ్డల
F
కాశీర్వాదము లిమ్మని తేగా
G
నప్పుడు చల్లగ బాలుర
C
కాశీర్వాద
C
మెసఁగె ప్రభు విదిగాక
F
క్రీస్తుఁడు తొల్లి జనములకు
G
ముంచడ మిచ్చిన టెల్ల
C
విధులలేదు
C
వేదమున
F
రండి
Verse 6
C
అందుచేత వేదమున బాప్తిస్తుండనఁబడె
F
యోహాను ఇప్పుడు పొందుగ
G
ముంచువారు బాప్తిస్తులు పొసగగ
C
సరిగాను
C
మీరలు నందఱు విన
F
సత్య వేదవాక్యము సందియములు
G
విడి సాగి వేగమున
C
రండి