‹ All chords

274 ఆచరించుచున

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eఆచరించుచునున్నాము ఆ చందము Aమేము యే చందమేసు Bప్రభు సెల విచ్చివేంచేసితో Eపరమండలికి
Eఆచరించు
Chorus
Eనీ సుభక్తుల్ నిస్తులాపొస్తలుల్ Aనీ సెలవున న్నిఖిల Bభూస్థులుల్ వాసికెక్కగా గాఁజేయుటకు Eవ్యాపించిరి
Eకోరి యోసియ్యోను రాజశాశ్వత Aశ్రీసనాధ శ్రితరక్షభాజ నీ Bసుదయచే నీ యుద్యోగము Eనిత్యంబును
Eబొంది Aయాచరించు
Verse 3
Eభాసురత్వత్సమా చార వాక్యము Aవిని సదావి శ్వాసిభాగ్యాభి Bముఖ స్వాభావుల నీవేళన్ Eభాసమాన
Eపతితపా వనతాంకిత పాత్ర Aదరికు ల్లాసము నెమ్మోములందు Bరాజిల్లగం దెచ్చి యాచరించు
Verse 4
Eపరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష Aపారావతమా వీరి నిత్తరి Bనరుదౌ నీదైవత్వచి హ్నముతోడను Eగూడ
Eసరవిగా దతియను బొందె Aదెరగున నీబప్తి స్తోదకములయు Bబరిని వ్యాపించియుండుటకు ప్రార్థించుచు Eనిన్ను
Eయాచరించు
Verse 5
Eపరయానంద వదనము నీ Aదరికరాఁగిగోరు వీరి న్నీ Bపరమ కృపన్ దీవించి Eనీ
Eకరుణా కటాక్షేక్షన్ స్థిరతఁ Aబాంచియాత్మలకు నీ మహిమ Bకిరణములు నెరపు మో Eఅభువాయని
Eనిన్ను Aవేడుచు Bనాచరించు