Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
273 యే సొసంగె
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
యే సొసంగె గొప్ప
D
యాజ్ఞను తన శిష్యులకును
E
యేసొసంగె గొప్ప యాజ్ఞను
A
దాసులునుగఁ
A
జేయ బోయి ధరణిమీఁది
D
రాష్ట్రములకు ఆ సను
E
బాప్తిస్మ మిచ్చి నా
A
సుబోధ
A
నేర్పుఁడనుచు
D
యేసొసంగె
Chorus
A
జనక కుమారాత్మల పేర
D
బాప్తిస్మ మియ్యఁ చనుడు
E
మీరు సకల దిశలను
A
తనయు
A
లైనఁ తల్లులైనఁ తండ్రులైనఁ
D
బొందవచ్చుఁ దగిన రీతి
E
దాని నిపుడు తండ్రియైన
A
దైవ
A
కృపను
D
యేసొసంగె
Verse 3
A
బాలు రెల్ల బొందవచ్చును
D
బాప్తిస్మ మిపుడు జాలిఁ
E
జూపు క్రీస్తు సెలవున
A
బాలు
A
రందుఁ బ్రేమ నుంచి
D
ప్రభువు పిలుచు వారి
E
నెల్లఁ జాల మేలు
A
సేయ
A
గోరి సకల
D
కాలముల యందు
E
యేసొసంగె
Verse 4
A
పొందవలయు బాప్తిస్మము శుద్ధాత్మ
D
చేత విందుఁ గలుగు
E
మనుజు లందరు మంద
A
బుద్ధి
A
విడిచి పెట్టి మహిమ
D
గల్గు దేవు గొల్వ
E
నందము గను లేచి
A
రండి
A
హర్ష పూర్ణు
D
లగుచు మీరు
E
యేసొసంగె