Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
272 దేవా శిశువ
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
దేవా శిశువుల(
C
దెచ్చితిమి నీవు
D
దీవించువీరల దివ్య
G
కృపమీర దేవ
Chorus
G
వీరు పొందిన బాప్తిస్మంబు
C
గురుతు వీరు నీవా
D
రన విశదపరపంగా వీరిపైఁ
G
గురిపించు
G
దయను వేగ
C
వీరికిఁ గలుగంగ
D
విజ్ఞాన ధనము
G
దేవ
Verse 3
G
నీ వొసఁగు శిశువుల
C
మాకు దేవ నీవ
D
చేర్చికొనుము నీవ కాపాడు
G
జీవ
G
మార్గము నందు నిలుపు
C
నిత్య జీవంబు దయచేసి
D
శ్రీ యేసు కఠినన్
G
దేవ
Verse 4
G
విమలాత్మ బాప్తిస్మ మొసఁగి
C
వీరి విమలులఁ జేయుము
D
ప్రీతిని దేవా క్షమ
G
భక్తిప్రేమ
G
శాంతుల నొసంగు
C
శ్రమముల వెలుఁగంగ
D
సత్య సాక్షులుగా
G
దేవ
Verse 5
G
వీరలకుఁ దోడై యుండుము
C
తండ్రి వీరలఁ జూడుము
D
వివిధ మార్గ ముల
G
వీరు
G
లోకము విడుచు నపుడు
C
దయను వీరలఁ జేర్చుము
D
విమ లానందమున దేవ