‹ All chords

271 వినరే నరుల

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aవినరే నరులారా మనముల Dవేడుకలను మీర మన, Eరక్షకుఁడగు మరియా తనయుని Aమహిమలు
Aచెవులార Dవినరే
Chorus
Aతన కన్నను ముందు Dయోహా నను నతఁ Eడింపొందు ఘనతర మగును Aప్రవచనముఁబ
Aల్కెను Dభూజను Eలందు Aవినరే
Verse 3
Aఅతఁడు యోర్దాను నదిలో Dఖ్యాతిగ ననుదినమున్ పాతకులకు Eబా ప్తిస్మ మిచ్చు Aనెడం
Aప్రభు Dవచ్చటి Eకరిగెన్ Aవినరే
Verse 4
Aన్యాయము నిలుపుటకై ప్రభుని Dవి ధేయతఁ గనుపఱచి Eశ్రేయ పతి బొం Aదెను
Aయోహానుని Dచేత Eబాప్తిస్మంబు Aవినరే
Verse 5
Aపరమండల మపుడు తెరవం Dబడి పావురము గతిన్ Eపరిశుద్ధాత్మ శు భప్రభ Aలీనుచుఁ
Aప్రభువు Dమీఁద Eవ్రాలెన్ Aవినరే
Verse 6
Aఆకాశమునుండి కలిగెను ప్రాకటమగు Dరవము నా కితఁడు Eప్రియం బౌ కుమారుఁడా Aనంద
Aమొంది Dరనుచు Eవినరే
Verse 7
Aఅంతట మన కర్త Dపరిశుద్ధాత్మ బలము కలిమిన్ Eసంతసమున మో క్ష Aకుశలవార్తను
Aజాటంగను Dదొడఁగెన్ Eవినరే
Verse 8
Aఆ నిత్య సువార్త Dమన మెద లో Eనిడి నమ్మినచో నానందమయం Aబమృత
Aమేసు ద Dయా నిధి Eమన కొసంగున్ Aవినరే