Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
270 దీవెనల నిడ
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
దీవెనల నిడు దేవా
A
నీదు సేవకై వెడలెడు
B
దీనులపైఁ పావనాత్మ నంపుము
E
పనులలో
E
నడిపింపుము కేవలంబుగ మా
A
తనువులు నీ సేవకై
B
యర్పింప గజేయుము దీవెనల
Chorus
E
మాటిమాటికి బాపయుతంబౌ మార్గమునఁ
A
జను మనసులఁ ద్రుంచి
B
మేటి క్రీస్తుని నామా
E
మృతముఁ
E
గ్రోలుచు మేమా పాటున
A
నాత్మల రక్షణకై పనులు
B
సల్ప(గ బంపుము కృపచే
E
దీవెనల
Verse 3
E
దివ్య బోధ లెదను
A
గల్గి దీనతను రక్షణ
B
మార్గమును భవ్యముగ బోధింపఁ
E
బరమార్థ
E
మెఱిగింప సేవ్య నేర్పవె
A
దిన దినమును నీ
B
సేవకాళికి నీ మర్మముల
E
దీవెనల
Verse 4
E
దురిత రోగాదులచే మిగులఁ
A
తూలి చను మనుజాళికి
B
నీవే పరమ విశ్రాంతి
E
నిడు
E
వరదుఁడ వంచుఁగడు వెరవునను
A
బోధింపంగను నీ వర
B
ములతో నింపుము దాసులను
E
దీవెనల
Verse 5
E
గ్రామ సంఘంబులను బడుల
A
క్షేమముగఁ గాపాడి పెంప
B
ఓ మహాత్మ నీ
E
కృప
E
తో మమ్ముఁ గాచి
A
సదా స్వామి మాలో
B
నీవును నీలో మేము
E
మనగను
E
బ్రోవు
A
మామేన్
B
దీవెనల