Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
269 అడుగుచున్న
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
అడుగుచున్నా మో దేవ
A
కడు దయను గావఁ
B
జెడుగుల మైన మేము
E
ని
E
న్నడుగుటకు నే బిడియ
A
మొందము అడుగుఁడి మీ
B
కిడియెద నంచు నాన
E
తిచ్చిన
E
వాగ్దానమునఁ
A
గని
B
యడుగు
Chorus
E
వేడు కలరఁగఁ గూడి
A
నిను గొని యాడి
B
యడిగెడు నీదు భక్తులఁ
E
గోడు
E
గని దయతోడ
A
నెప్పుడు వీడక
B
నెరవేర్తు వని
E
ని న్నడుగు
Verse 3
E
సారె సారెకు నిన్ను
A
విడిచి ఘోర దురితపు
B
భారమందుఁ జేరి నిను
E
మఱచితిమి
E
గద మా
A
క్రూరత నెడ
B
బాపు మని
E
ని న్నడుగు
Verse 4
E
దుష్టుడు మాతోడఁ బోరఁగ
A
శ్రేష్ఠ మగు మానిష్ఠ
B
తోడుత కష్ట మనక
E
వాని
E
గెల్వఁ బుష్టిని
A
బుట్టించు మని
B
ని న్నడుగు
Verse 5
E
తోర మగు విశ్వాస
A
నిరీక్షణ కూరిమి విమలాత్మ
B
వరములు వారక హృదయాంతరంబులఁ
E
జేరిచి
E
మము వెలిగించు
A
మని ని
B
న్నడుగు
Verse 6
E
మోద మొప్పఁగ నీదు
A
వాక్యము మేదినిపై బోధపరచెడు
B
బోధ కులపై శోధనంబులు
E
పొర్లి
E
రాకుండాదరింప
A
నడుగు
Verse 7
E
దురితముల చే భరితు
A
లయ్యెడు నరులపై నీ
B
కరుణఁ జూపి గురుతరంబగు
E
మారు
E
పుట్టుక వరముఁ
A
గుమ్మరించు మని
B
ని న్నడుగు
Verse 8
E
రోగములచే సేగి నొందుచు
A
జాగు సేయక నినుఁ
B
దలఁచుచు బాగు గోరుచు
E
నున్న
E
భక్తుల రోగములు
A
వెడలించు మని
B
ని న్నడుగు
Verse 9
E
ధరణిపైని మరణ మయ్యెడు
A
తరుణమందో కరుణా కలితా
B
పరమ పురమునందుఁజేరి వర
E
సుఖంబు
E
లనుభవింప
A
న్నడుగు