‹ All chords

268 పరిశుద్ధాత

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dపరిశుద్ధాత్ముఁడ, లెమ్ము నీ Gసంఘముపై నీ వర Aదీవెనల నుంచుమీ చిరుత Dకాలపు
Dసభ కా పరు Gలొంది నీ యగ్ని Aయరుల నెదిరించి చా Dటిరి
Dనీదు Gసత్యంబు Aపరి
Chorus
Dబలుఁడా యీ కాలంబునన్ Gదివారాత్ర ములు నీదు Aసేవకులున్ నలు దిక్కులను Dదిరిగి
Dవిలసిల్లు నీ Gవార్త పలు Aజనాంగములకుఁ బ్రకటించు Dచుందురు పరి
Verse 3
Dప్రతిదేశము దిప్పుడు ఉజ్జీవముఁ Gబడసిరి నీ బిడ్డలు Aఅతులుండు నీ పుత్రుఁ Dడాజ్ఞాపించిన
Dయట్లే యతి Gతీవ్రతను వేఁడ Aఅధిపా మాకొసఁ Dగుము పరి
Verse 4
Dపరిశుద్ధాత్మ బలంబును వాక్యపు Gధృతినిఁ బడసిన బోధకులను Aఇరుల శక్తిని ద్రోసి Dనరులను
Dనీ తట్టు Gమరలఁ జేసెడువారిఁ Aద్వరలోఁ బంపుము Dదేవ పరి
Verse 5
Dనీ యాత్మ కాంతితోడఁ Gబూర్వము వలెనే డాయంగ Aమముఁ జేయుమా యే Dయడ్డున్నను
Dబాపి యెలమి నింగిని Gజీల్చి దాయుము మము Aస్వేచ్ఛ దయచేసి నీ Dయొద్దఁ
Dపరి
Verse 6
Dజను లెల్ల నీ Gవాక్యపు శక్తి నెఱింగి Aఘనపరపఁ ద్వరచేయుము పెను Dసంఘములు
Dలోక మున నాటి Gయిశ్రాయేల్ జనపు నిద్రను Aబాపు జయ మొందు Dనీ
Dవాక్కు Gపరి
Verse 7
Dఇల సంఘమున నెడారుల్ Gకప్పుము దేవ తొలఁగించు Aమాటంకము అల నీ Dవాక్యమునకు
Dనడ్డంబు లేమియు Gగలుఁగకుండఁగ నిమ్ము Aఘన సంఘాధ్యక్షుండ Dపరి
Verse 8
Dనీ సంఘమును నబద్ధ Gబోధలనుండి నిర్మలంబుగఁగావుమా గాసిఁజేసెడు Aజీత గాండ్లను బాపి Dనీ
Dభాసిల్లు నుద్యాన Gవనముగ నుంచుమా Aపరి