Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
267 ఎంతో సుందర
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
ఎంతో సుందరమైనవి ధర
A
గిరులపై నెంతో యందమైనవి
B
సంత తంబుఁ బరమ
E
ప్రేమను
E
దెల్ప సంతస మందుచు
A
సరిగ బ్రకటన జేయ
B
అంతటను బనిఁ బూని
E
ప్రభు
E
న త్యంతముగఁ బ్రక
A
టించి వసుధ న
B
నంత మగు శుభవార్తఁ
E
జాటెడు
E
వింత యగు
A
బోధకుల పాదము
B
లెంతో
Chorus
E
మందమతులగు వారలు మూర్ఖత్వంబు
A
నొందు నెల్ల జనంబులు
B
వందుచుఁ గుందుచు వన
E
గిరి
E
కందరము లందు నున్న
A
సకల మౌ మోటుజన
B
మెరుఁగఁ పొందుగాఁ ప్రభు
E
యే
E
సొసంగెడు సుందరం బగు
A
సత్య వాక్యం బందుకొని
B
చాటించుచుండెడు అంద మగు
E
బోధ
E
కుల
A
పాదము
B
లెంతో
Verse 3
E
మదిలోఁ ప్రభుని నమ్మిన
A
పాపుల నెల్లఁ తుదిని
B
మోక్ష పదమ్మున విదితమ్ముగాఁ
E
జేర్చి
E
ప్రీతిఁ జూపున టంచు
A
ఇదిగో రమ్మని క్రీస్తు
B
పద సన్నిధిని జేర్ప
E
సదయులై
E
శుభవార్తమానము ముదమునను మదిలోన
A
నిడి కొని పదిలముగఁ
B
ప్రకటించుచుండెడి విదితు లగు
E
బోధకుల
E
పాదము
A
లెంతో
Verse 4
E
యేసు క్రీస్తు రారాజై
A
యున్నాఁడనుచు భాసురంబుగఁ దెల్పుచు
B
వాసిగాఁ ప్రభు యేసు
E
వసుధ
E
రక్షకుఁడనుచు యీ సువార్తను
A
జాటి యిచట నెమ్మదినొంద
B
దోసకారి జనంబు లందరి
E
కీ
E
సుమంగళ వార్తఁ దెలుపుచు
A
దోస మంతయుఁ బాపు
B
మన ప్రభు యేసుఁ
E
జూపెడు
E
వారి
A
పాదము
B
లెంతో