Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
266 ఘన యెహోవా
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
ఘన యెహోవా నీ
D
గుడారం బున నతిథియౌ
E
వాడెవండు తనర నీ
A
పరిశుద్ధ
A
పర్వత మున
D
వసించెడు వాఁడెవండు
E
ఘన
Chorus
A
వెలఁయగను యథార్థ వర్తన
D
గలిగి నీతి ననుసరించుచు
E
నెలమితో మనసార నిజము
A
పలుకు
A
చుండువాఁడై
D
సుమ్మ
E
ఘన
Verse 3
A
తనదు నాల్కతోఁగొండె మాడఁడు
D
తన సఖునకును గీడు
E
చేయఁడు తనదు పొరుగు
A
వానిపై
A
నిం దలను
D
మోపఁడించు కేనియు
E
ఘన
Verse 4
A
వానికిని నీచుం డసహ్యుడు
D
వాఁడు భక్తుల గౌరవించును
E
హాని కలిగిన నాతఁడును
A
బ్ర
A
మాణ మాడియు
D
మాట తప్పఁడు
E
ఘన
Verse 5
A
మరియు ద్రవ్యము వడ్డి
D
కీయఁడు నిరపరాధినిఁ జెఱప
E
లంచము అరయఁ డిట్టులఁ
A
జేయువాఁడే
A
ధర
D
నెపుడు
E
గదల్పఁబడఁడు
A
ఘన
Verse 6
A
జనక తనయ పావనాత్మకు
D
ఘన మహిమయు కల్గుఁగాక
E
మును పిపుడు నెల్లప్పుడున్
A
యుగ
A
ములకుఁ
D
గల్గునుగాక
E
యామేన్
A
జనక