‹ All chords

265 దేవుని సీయ

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gదేవుని సీయోన్ పురమా! Cశ్రేష్టమౌ పట్టణమా! స్థావరంబైన Dపురమా! దేవుని నివాసమా! Gయుగముల
Gశిలయైన దేవుడే నీ Cపునాదీ! శత్రువు జయించలేని Dరక్షణ నీ దుర్గము.
Chorus
Gకాంచుమా సజీవధారల్ శాశ్వత Cప్రేమధారల్ నీదు పుత్రికా Dపుత్రులన్ తృప్తిపర్చు ధారలన్ Gఅలసి
Gసొలయకుండ దాహమున్ Cదీర్చుధార దాతయౌ Dదేవుని కృప Gసర్వకాలంబు పారున్
Verse 3
Gకాంచుమా నీ యిండ్లమీద Cఅగ్ని మేఘంబుల్దిగె ప్రభుని Dరాక సమయం బని Gమహిమ
Gదెల్ప! ప్రార్థన ఫలంబులిచ్చి Cమన్నా నిచ్చిన ప్రభు Dసింహాసనాసీనుడై సు నాదుస్తోత్రంబుల్ Gవినెన్