Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
264 ఈ సంఘం పున
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
ఈ సంఘం పునాది
G
క్రీస్తే సాధీశుఁడే దక్కించె
A
యేసు దీని వాక్కాపుల్
D
రెట్టించే
D
పై నుండి వచ్చి
G
యేసు పెండ్లాడె నీమెనే
A
కోరుచు రక్త మిచ్చి
D
కొనె
D
నీ
G
కన్యనే
Chorus
D
ఒక్కఁడే దేవుఁడిందు ఒక్క
G
విశ్వాసము ఒక్కటే జన్మ
A
మిందు ఒక్క కుటుంబము
D
ఒక్క
D
ప్రసాద విందు
G
ఒకే సునామము
A
నిరీక్షణొక్క టిందు
D
నిరంత ప్రాప్తికే
Verse 3
D
అసత్య మార్గమంచు అనేకుల్
G
నవ్వినన్ విభాగ మై
A
శ్రమంబుల్ విశేష మొందినన్
D
సుభక్తుల్
D
వేడుచుంద్రు అభయ కాంతికై
G
యీ నింద లెల్లఁ
A
బోయె ఆనంద నాటికై
Verse 4
D
కఠిన దుఃఖ బాధల్
G
కల్గిన నోర్చుచు విభ
A
వానంద ప్రాప్తి లభింపఁ
D
గోరుచు
D
ఆ స్వర్గ పంక్తిఁజేరి
G
యానంద మొందుచున్ యీ
A
సంఘ మేసుఁ గూడి
D
విశ్రాంతి
D
బొందును