‹ All chords

263 సంఘ శిరసై

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gసంఘ శిరసై వెలయు Cప్రభువా సత్యకృప సంపూర్ణ Dప్రభావా సర్వ క్రైస్తవ Gసంఘ
Gమహి మా Cస్త్రోత్రగీతల్ స్వీకరింపుమా Dసంఘ
Chorus
Gసంఘ యస్థిభారము వీవే Cసంఘ జీవాధారము నీవే Dసర్వ జనరక్షణము నీవే Gసర్వలోక
Gనిరీక్షణ Cనీవే Dసంఘ
Verse 3
Gతరణి చుట్టు తారాగ్రహములు Cపరివృత్తంబై తిరుగు రీతిని Dతల యె క్రీస్తయ Gతనువే
Gభక్తులై తగిన Cసఖ్యత నైక్యత Dనుందురు సంఘ
Verse 4
Gనూతనాత్మ నూతన జన్మ Cనీతి సేవా నిరతియు Dగలిగి నిత్య మాతనియందు Gనిలచి
Gనెగడు Cవారే Dనిజక్రైస్తవులు Gసంఘ
Verse 5
Gఆత్మశుద్ధి అనుపమబుద్ధి అమలవర్తన Cమనిశము గలిగి ఆత్మఫలములు Dజాపన నేర్చిన యను Gభవంబే
Gక్రైస్తవంబు Cసంఘ
Verse 6
Gవిశ్వసింతుము నిన్నే మేము Cవిమల జీవ ప్రదాయకుండ Dవరుడనీవై వరదుడ వీవై Gవిశ్వ
Gభారతి Cనుద్ధరింపుమా Dసంఘ