Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
262 ప్రభుక్రీస
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె
D
సంఘమును పరిమళ వాసనగానుండ
E
ప్రభువు చిత్తమును పరిగణించుటయె
A
సంఘము
A
నీ
D
బాధ్యతగాదా!
E
ప్రభు
Chorus
A
దేవుడిచ్చు బహుమానమె బిడ్డలు
D
గర్భఫలమె మన కిడు
E
స్వాస్థ్యం ఇంపుగ ప్రతిష్టింపను
A
వారిని
A
సంఘమ
D
నీ
E
బాధ్యతగాదా?
A
ప్రభు
Verse 3
A
యువకులు రేపటి సంఘము
D
నందున నాయుకు లౌదురు
E
నయముగను పావనులుగ నిలఁ
A
జేయను
A
వారిని సంఘము
D
నీ బాధ్యత
E
గాదా? ప్రభు
Verse 4
A
బాప్తిస్మమును కృపా ప్రసాదములు
D
ప్రభు వెంచెను పరిశుద్ధముగ
E
ఘనముగ వాటిని గైకొన
A
నిరతము
A
సంఘము
D
నీ
E
బాధ్యతగాదా!
A
ప్రభు
Verse 5
A
దేవుడు జతపర్చిన దాంపత్యము
D
భావములర బంధుత్వములున్ సవ్యంబుగసరి
E
జేయఁగ వాటిని సంఘ
A
మ
A
నీ
D
బాధ్యతగాదా?
E
ప్రభు
Verse 6
A
పామర జనములు ప్రభు
D
నెఱుంగక పెడ మార్గంబుల
E
దిరుగగను మానుగ రక్షణ
A
మార్గము
A
జూపుట సంఘ
D
మ నీ
E
బాధ్యతగాదా? ప్రభు
Verse 7
A
క్రైస్తవ దాతృత్వము నందెదుగుట
D
కర్తను కీర్తించుట యౌను
E
దశమ భాగములు దాత
A
కొసంగను
A
సంఘ మ
D
నీ బాధ్యత
E
గాదా? ప్రభు