Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
261 సమకూర్చుము
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
సమకూర్చుము తండ్రి క్రైస్తవ
Bb
సభలో నైక్యతను ద్వరలోఁ
C
దమ ప్రియ కొమరుఁడు
F
శ్రమలకుఁ
F
బూర్వం బమితాసక్తితో
Bb
నడిగిన విధ
C
మున సమ
Chorus
F
దేశము రక్షణకై తండ్రి
Bb
దేవుని మహిమార్థం నిజముగ
C
వాసిగఁ గూర్పను భాసుర
F
ఐక్యం
F
బాశతో
Bb
నిన్నిటు
C
నడుగుచునుండఁగ
F
సమ
Verse 3
F
యేసుని నామమున్ మమ్ముల
Bb
నేకముజేయు మిఁకఁ దండ్రి
C
నీ సిలువను జూ
F
చుచు
F
మే మిలలో
Bb
వాసిగఁ బ్రేమతో
C
వర్థిల్లుటకై సమ