Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
260 ఎల్ల సోదరు
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
ఎల్ల సోదరు
F
లైక్యత వసియించుట
G
యెంత మేలు
C
మనోహరము ఎల్ల
Chorus
C
ధరణిలో నహరోను తలనుండి
F
దిగ జారు పరిమళ
G
తైలంబు వలె నద్ది
C
తనరారు
C
ఎల్ల
Verse 3
C
వెలయు సీయోను కొం
F
డల పైకి దిగి
G
వచ్చు నల హెర్మోను
C
మంచు
C
వలె
F
నద్ది
G
చెల్వారు
C
ఎల్ల
Verse 4
C
తరంతరం బాశీర్వా దము
F
నిత్య జీవంబు స్థిరముగా
G
నందుండ సెల విడెను
C
దేవుండు
C
ఎల్ల
Verse 5
C
జనక తన యాత్మకును
F
ఘన మహిమ మగుఁగాక
G
మును పిప్పుడున్ యుగ
C
ముల
C
కగును
F
గా
G
కామేన్
C
ఎల్ల