Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
259 యేసు దేహము
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
యేసు దేహము సంఘము
F
ప్రభు క్రీస్తుపై వి
G
శ్వాస మమరి క్రా
C
లెడు
C
జనము యేసు ప్రాయశ్చిత్త
F
రక్తము దోసములను బాపు
G
నంచు నాసతోడ నమ్మి
C
తమ
C
ప్ర
F
యాసములను
G
దీర్చుకొన్న
C
యేసు
Chorus
C
స్థాపకుఁడు యెహోవా దేవుఁడు
F
పాపులను గావ నోపి
G
సుతునిఁ బంపె కరుణుఁడు
C
ఈ
C
పవిత్ర సంఘమునకు దీపము
F
పరిశుద్ధ వేద మేపుమీఱు
G
శిరసు క్రీస్తు కాపుకర్త
C
పావనాత్మ
C
యేసు
Verse 3
C
వరుఁడు క్రీస్తు యేసునాధుని
F
మురువంపు వధువై పరఁగు
G
నహ విశేషఖ్యాతిని సరిగెపట్టు
C
నారచీర
C
లరయ నీతి న్యాయము
F
లవి యురుతరా భరణముల
G
సుం దరము భక్తి
C
వర్తనంబు
C
యేసు
Verse 4
C
తన యమూల్య రక్తముఁ
F
దెచ్చి యనురక్తుఁ డీమె
G
కనిశ శుల్క దా
C
నమునిచ్చి
C
ఘనుఁ డగు నా
F
పావనాత్మ తనకుఁ దోడుజేసి
G
మంచి పని తనమున
C
నీమె
C
కొక్క భవనముఁ
F
గట్టంగఁ బోయె
G
యేసు
Verse 5
C
మరణ విజయుఁ డైన
F
వీరుఁడు మహాబ్రములపై నరుగుదెంచు
G
మహిమ శూరుఁడు నిరతప్రేమ
C
కాముఁ
C
డీమె కరముబట్టి పెండ్లి
F
యాడఁ ద్వరగ వచ్చుఁ
G
గాన భక్తి పెరుగు
C
బ్రతుకు
C
టుత్తమంబు
F
యేసు