Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
258 యెహోవ పురి
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
యెహోవ పురి
A
పునాది యిల
B
మహా స్థిరంబైనది
Chorus
E
మహా సీయోను గుమ్మములు
A
అవి యెహోవాకు నతిప్రియములు
B
ఇఁక నిహ జను
E
లెల్లరు
E
గొనియాడి నిను
A
బహు కీర్తంతురు
B
పట్టణమా యెహోవా
Verse 3
E
భూమిలో సర్వజనాంగముల్ తమ
A
నామము లచ్చట వ్రాయన్
B
ఆ స్వామి యెహోవా
E
వారిన్
E
అట జన్మించిరి
A
యని వ్రాయన్
B
యెహోవా
Verse 4
E
పాటలు పాడి జనాంగమా
A
తమ యూటలు నీ
B
కడ గలవే యని
E
స్తుతియింతురు
E
నిను స్తుతిపాత్రా
A
యిఁక భజియింతురు
B
నిను నిజభక్తిన్
E
యెహోవా
Verse 5
E
ఇది క్రైస్తవ సంఘంబే
A
కడు శుభముల నిచ్చు
B
స్థలంబే ధర బుధు
E
లేసుని
E
నిటఁ గనుచు
A
నతి ముదమును
B
బొందుట నిజమే
E
యెహోవా
Verse 6
E
జనః కుమా రాత్మకును
A
నిఁక ఘనమహిమలు గల్గునుగాక
B
ఆ దిని నుండిన
E
రీతిని
E
నిపుడు నిఁక
A
ననవరతముండును ఆమేన్
B
యెహోవా