‹ All chords

257 శ్రీ వినోద

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dశ్రీ వినోద దాయకంబు Gదేవుని వాక్యంబు జీవమునకు Aనాస్పదంబు చిరమగు ధనంబు Dభావంబుల
Dమార్చు నంబు Gబహుళ సాధనంబు Aశ్రీ
Chorus
Dపాప తతికి నాయుధంబు Gపాపి కాశ్రయంబు భూపతులకు Aదుస్తరంబు పుణ్య సాధనంబు Dశాప
Dమడంచెడు శరంబు Gజగతికి విభవంబు Aశ్రీ
Verse 3
Dస్వాతంత్ర్య మిడు దనంబు Gసర్వశ్రేయంబు ఘాతకులకు ఖడ్గంబు Aనీతికినిలయంబు ప్రీతిని గరపెడు Dవిధంబు
Dఖ్యాతికిఁ Gబథంబు Aశ్రీ
Verse 4
Dసత్య విరాజితంబు నిత్య Gశోభితంబు భృత్య వరుల Aసంచకరము భీతున కభయంబు Dచేతో
Dవిభవంబు సుగుణ Gశిష్యుల హారంబు Aశ్రీ
Verse 5
Dకర్తఁ జూపు నద్దంబు Gఘనమహాద్భుతంబు దురితతతికి నస్త్రంబు Aదు ఖశోషణంబు పరమోపదేశంబు Dబహుళమానితంబు
Dశ్రీ
Verse 6
Dసర్వజనులకును హితంబు సౌఖ్యసాధనంబు Gశాంతికి నిజమార్గంబు జగడముల Aహరంబు జగము నంతకును Dవరంబు
Dసత్యవిజయంబు Gశ్రీ
Verse 7
Dకోలాహల కారణంబు చాల Gప్రాచీనంబు మూలమౌ ధనంబు Aజగము నేలెడి తంత్రంబు Dజాలియె
Dదన సూత్రంబు Gమేలు భూషణంబు Aశ్రీ
Verse 8
Dజ్ఞానికి దుర్ గ్రాహ్యంబు Gదాని బోధనంబు దీనజనుల Aకర్థంబు దివ్య శోభితంబు Dమానితభక్తిని
Dదినంబు Gమానని Aపఠనంబు Dశ్రీ