‹ All chords

256 మమ్ముఁ ప్ర

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eమమ్ముఁ ప్రేమఁ జూచి Aదేవుఁడు మకు బోధపరపఁగ Bఇమ్ముగాను లేఖనముల నిచ్చె Eమాకు
Eభూమిపై Aమమ్ము
Chorus
Eమా మొగంబు నద్దమందు Aమేము చూచునట్లు మేము Bగాన వచ్చు మాస్థితి Eమిగులఁ
Eదేటగ Aనందులో Bమమ్ము
Verse 3
Eపాప మనెడు బురద Aగోతిని బడిన మమ్ము Bనెత్తఁగా పాప రహితుండైన Eయేసు
Eప్రాణ Aమిచ్చెను Bబ్రేమచే Eమమ్ము
Verse 4
Eపాప మంతయు వీడి Aమేము భక్తి సరణిని Bనడువఁగఁ ప్రాపుగాఁ దన Eయాత్మ
Eనిచ్చెఁ Aప్రాణసఖుఁడగు Bయేసుండు Eమమ్ము
Verse 5
Eసకల జనులు లేఖనముల Aసత్యములను దెలియుచు అకలుషముగ Bవానినమ్మఁగ నంపు మాత్మను Eరక్షకా
Eమమ్ము