‹ All chords

255 సుఖ మిచ్చె

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aసుఖ మిచ్చెగద మాకు Dప్రభుయేసువా నీ సురుచిరమగు Eవాక్కు నిఖిలకల్మష వనమునకు Aదవ
Aశిఖి శిఖిలవలె గాల్చు Dనీదగు ముఖవికాసిత వాక్యములు Eబహు సుఖము లొసఁగు Aతవాశ్రితాళికి
Aసుఖ Dమిచ్చె
Chorus
Aజగతిలోపల మెండుగ నుండిన Dవివిధ మగు శాస్త్రములు Eజూడఁగ మిగుల గందరగోళమై Aమరి
Aయొకటి కొకటి విరుద్ధముగ Dమ ర్త్యగణ కల్పిత Eమగుచు నున్నవి తగని Aవని
Aద్రోచితిమి Dవాటిని Eసుఖ Aమిచ్చె
Verse 3
Aనీ వాక్యముల భావము Dనమ్మిన పాపి జీవుల Eకది జీవము కేవలం Aబగు
Aధర్మశాస్త్రము దేవుఁ డిచ్చిన Dదొకటి బైబిలు ఈ Eవసుధఁగల సర్వ పాపులఁ Aబ్రోవ
Aవచ్చిన నిన్నుఁ Dజూపెను సుఖ Eమిచ్చె