‹ All chords

254 ప్రభువా పం

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eప్రభువా పంపుమా నీ Aశుభవర్షము నిమ్మా ప్రబలంబుగ Bనీ వాక్యం బనెడి Eవిభవామృతము
Eకురియఁజేసి Aప్రభువా
Chorus
Eవాడియున్నట్టి యీ మోడు Aవృక్షములే వడిగాఁ జిగురు Bపెట్టి వూచి గాఢంబుగను Eఫలము
Eలియ్యఁ Aప్రభువా
Verse 3
Eనీ వాక్యానల శ్రీ Aదేవా పంపుము భావాఘముల Bమాడ్చి మనముల్ పావనంబు Eబొందునటులఁ
Eప్రభువా
Verse 4
Eధరఁ జీకటి కిదియే Aవే గురుఁ చుక్క Bప్రభువా సరళంబుగా యాత్రికులు Eనడచి
Eపరమపదంబును Aబొందఁగఁ Bజేయుచుఁ Eప్రభువా