‹ All chords

253 దేవుని గ్ర

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dదేవుని గ్రంధము Gదినదినము చదువుము Aపావనమార్గము జీవము Dసత్యము దేవుని
Chorus
Dఎంచి తలంచుము మించిన Gగ్రంథము అంచితముగను రెం Aడంచుల ఖడ్గము దేవుని
Verse 3
Dతేనియమధురము తినుము Gప్రతిదినము ధ్యానముసేయుము Aదానన బ్రదుకుము Dదేవుని
Verse 4
Dనాధుని వాక్యము అరయుము Gభాగ్యము పాదపు దీపము Aభక్తుల కవచము దేవుని
Verse 5
Dఆత్మల శాంతము అభయము Gశ్రేయము ఆత్మలకు బలము Aఅనయము సౌఖ్యము దేవుని
Verse 6
Dపాపము శాపము Gపలువిధతాపము పాపును Aవేగము దాపున Dజేరుము దేవుని
Verse 7
Dమదినిది నిరతము పదిలము Gచేయుము సదమల జ్ఞానము Aసవిధము మోక్షము దేవుని