Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
252 దేవుఁ డిచ్
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
దేవుఁ డిచ్చిన దివ్యవాక్య
A
మి దేను మన
B
కో యన్నలారా భావ
E
శుద్ధిని
E
జేయు ఘన
A
శుభ వర్తమానము
B
దీని పేరు
E
దేవుఁ డిచ్చిన
Chorus
E
భయముతో భక్తితోఁ జదివినఁ
A
ప్రాపు క్రీస్తుఁ డటంచుఁ
B
దెల్పును దయా మయుఁడగు
E
దేవుఁడే
E
మన తండ్రి
A
యని బోధించు
B
నెల్లెడ దేవుఁ
E
డిచ్చిన
Verse 3
E
సత్యశాంతము లంకురించును సత్క్రియా
A
ఫలములును బొడమును నిత్యజీవము
B
గలుగు దానన్ నిస్సందేహముగ
E
నుండును
E
దేవుఁ
A
డిచ్చిన
Verse 4
E
ఈ సుమంగళ దివ్యవాక్యము
A
నిప్పుడే మీ రనుసరించుఁడు
B
దోసములు నెడబాసి మోక్షపుఁ
E
ద్రోవఁ
E
గోరిన
A
వారలెల్లరు
B
దేవుఁ
E
డిచ్చిన
Verse 5
E
పాపములలో నుండి విడుదలఁ
A
పరమ సుఖ మని
B
దలఁతు రేనియుఁ తాప
E
మార్పును
E
లేచి రండి
A
త్వరగఁ క్రీస్తుని
B
శరణు బొందను
E
దేవుఁ డిచ్చిన
Verse 6
E
దురిత ఋణములు దీర్చు
A
మధ్య స్థుండు గావలె
B
నన్న వారలు త్వరగ
E
రండీ
E
త్వరగ రండీ
A
వరదుడౌ క్రీస్తు
B
కడ కిపుడె
E
దేవుఁ డిచ్చిన
Verse 7
E
మరణమునకై భయము నొందెడి
A
మానసము గల వార
B
లెల్లరు పరమ శాంతి
E
యొసంగు
E
క్రీస్తుని పజ్జ
A
డాయఁగ రండి
B
వేగము దేవుఁ
E
డిచ్చిన
Verse 8
E
నిర్మలాంతఃకరణ సౌఖ్యము నిజముగా
A
నిలవెదకువారు ధర్మచిత్తుండైన క్రీస్తుని
B
దరికి రండి రండి
E
వేగము
E
దేవుఁ
A
డిచ్చిన
Verse 9
E
మోక్ష రాజ్యముఁ జేరఁ
A
గోరెడు బుద్ధి గలిగిన
B
వార లెల్లరు రక్ష
E
కుండగు
E
యేసు నొద్దకు
A
రండి రండి
B
విశ్వసించుచు దేవుఁ
E
డిచ్చిన