‹ All chords

251 వినరే యపోస

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dవినరే యపోస్తలుల కార్యముల్ Gక్రైస్తవు లను వారి Aకవి యెంతో ధైర్యముల్ Dమనసు
Dలొక్కటిఁ జేసి కొని Gయట్లు ప్రార్థింప ఘన Aముగ విమలాత్మ చనుదెంచె Dవారిపై
Dవినరే
Chorus
Dపరమండలమునుండి వచ్చెను పెద్ద Gకరువలివలె శబ్ద మిచ్చెను Aతిర ముగ వార Dలం
Dదరుఁ గూడి యున్న Gమం దిర మెల్ల Aనిండె బం ధురమై Dతన్నాదము
Dవినరే
Verse 3
Dఅనలార్చులను దీప్తి మించుచు Gబీఁట లగు జిహ్వల్వలె Aగనుపించుచు ఘనముగ నొక్కొక్క Dజనునిపై
Dనవి నిల్వఁ Gగను బరిశుద్ధాత్మచే Aతను నింపఁబడి Dరంత వినరే
Verse 4
Dవారన్య భాషలతోడను నాత్మ Gప్రేరణమును జేయు జాడను Aధారా ళముగ భాషాం Dతరము
Dలాడిరి విన్న Gవారి కబ్బురమై Aవి చారము Dల్బొడమంగ వినరే
Verse 5
Dముందట వారిటుల గుంపుగ Gమోద మందుచు దేవునిఁ Aగొల్చి తా మందరు Dచూడఁగ
Dవింత వింత Gపనుల నందందు Aజేసిరి దేవుని Dదయచేత వినరే
Verse 6
Dమనము నా రీతిగ Gగుంపుగాఁ గూడి మన Aదేవుఁ గొల్వఁగ భూమిలో Dమనుజుల
Dకాశ్చర్య మగు కార్యములఁ Gజేయ నొనగూడు మనసు Aకా నందమును గల్గు Dవినరే