Guitar Mentor
Chords
Features
Pricing
PlugAI
About
Download on the
App Store
GET IT ON
Google Play
‹ All chords
250 పరిశుద్ధాత
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
పరిశుద్ధాత్మునిఁ బొందుము ప్రభువిచ్చెడు
A
వరసహాయునిఁ బొం దుము
B
పరిశుద్ధవర్తనకు పరమసాహాయ్యంబుఁ పరముఁజేరువఱకు
E
పరి
E
పూర్తిగా
A
దొరకు
B
పరి
Chorus
E
పరిశుద్ధాత్మునిఁ గల్గిన మన
A
రక్షణ పరిపూర్ణమై యుండును
B
పరమ రక్షకుఁడిచ్చు పరిపూర్ణ
E
రక్షణను
E
పరమానందముతోడఁ
A
పరగఁగైకొను
B
మిపుడే
E
పరి
Verse 3
E
పరిశుద్ధాత్మునిఁ గల్గిన బైబిలువాక్య
A
పరమసారము తేటగుఁన్ పర
B
మండలపుఁ తండ్రి పరిశుద్ధచిత్తంబు
E
పొరపాటులేకుండ
E
విరివిరిగాఁ
A
దెలియును
B
పరి
Verse 4
E
పరిశుద్ధాత్మునిఁ గల్గినఁ బ్రార్థనలందుఁ
A
పరమ పాటవ మబ్బును
B
సరిగాఁ బ్రార్థించెడు సరణియుఁ
E
దెలియును
E
వరములను
A
బొందుటకు
B
తెరువులభియించును
E
పరి
Verse 5
E
పరిశుద్ధాత్మునిఁ గల్గిన శోధనములఁ
A
పరమ విజయము గల్గును
B
దురితంపు శోధనలఁ దొలగింప
E
నా
E
ప్రభువు పరమశక్తినొసంగి
A
కరుణతో జయమిచ్చు
B
పరి
Verse 6
E
పరిశుద్ధాత్మునిఁ గల్గిన జీవితమెల్లఁ
A
పరిశుద్ధముగ నుండును పరిశుద్ధ
B
జీవితము కరము సాధ్యంబగును
E
పరిశుద్ధాత్ముని
E
శక్తిన్
A
వర్తింపఁగలమట్లు
B
పరి