‹ All chords

249 రమ్ము పరిశ

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gరమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా Cమమ్మును గృపాస నమ్ముకడకు Dనెమ్మి నడుపుమా మమ్ము Gనడుపు
Gదీక్షతోఁబ రమ్ము విడిచి Cయాత్మస్వరూ పమ్మున నరుదెంచిన Dదై వమ్ము నీవెకద Gయెహోవ
Gరమ్ము
Chorus
Gలోకయాత్ర చేయునప్పుడు చీ Cకాకుపడిన మాకు నీవె Dమార్గ దర్శివై వీఁక Gనొసఁగి
Gమాకరంబుఁ జేకొని Cపరిశ్రమముఁబాపి సిలువఁ Dబడినవానికడకు త్సేకమూని Gమమ్ముఁజేర్ప రమ్ము
Verse 3
Gభక్తవన వసంతదైవమా నీయందుఁ Cబ్రేమా సక్తివృద్ధిచేసి మనుపుమా Dముక్తిదాత యేసువిభుని రక్తమహిమఁ Gదెల్పియఘ
Gవి ముక్తులనుగఁజేసి Cమమ్ము యుక్తమార్గమందు Dనిలుప రమ్ము
Verse 4
Gజీవితపుబాధ లెన్నియో పెనుఁబ్రోవులగుచు Cనావరించి మమ్ముఁ దా Dకిన మాకు నీవె Gహితుఁడవగుచు
Gభావమిచ్చి భయముఁదీర్చి Cజీవ మైన Dయేసుపాద సేవకు Gమముసిద్ధపఱుప రమ్ము
Verse 5
Gపలువిధంబులైన చింతలు చెలరేఁగి Cమమ్ము కలఁతపెట్టు నవసరం Dబున వలనుచెడిన మామనముల Gమలయు
Gవ్యాకులతను మాన్పి Cవలయు నాదరణము Dనిచ్చు పలుకుదోడు Gవీవెయగుచు రమ్ము
Verse 6
Gతొలిప్రవక్త లెంద రెందఱో Cనీ ప్రేరణమునఁ బలికినట్టి Dవేదమందునఁ గల నిగూఢ Gభావములను
Gదెలుపు నొజ్జవీవెయగుటఁ దెలిపి Cవాని మమ్ము జ్ఞాన Dకలితమతులఁ జేయుకొఱకు రమ్ము
Verse 7
Gసడలివాడిపోవుచున్న మా విశ్వాసలతను Cబలసమృద్ధి నుద్ధరించి మా Dయెడఁదశోధనములకతనఁ బొడము సంశయాంకురంబు Gలడఁచి
Gప్రేమఁ జ్యోతిమాలోఁ Cగడుస్థిరముగ వెలుఁగజేయ Dరమ్ము
Verse 8
Gస్తుతులు నుతులు నీకెచెల్లుఁగా Cవుత యుగయుగంబు లతులభక్తిని Dన్నె కొలుతుము క్షితినివీడ Gమమ్ము
Gమోక్ష గతికి Cనడిపి చేర్పుమయ్య Dమృతికి మృత్యువైనవాని Gవితతసింహపీఠిపైని రమ్ము