‹ All chords

248 పరిశుద్ధాత

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aపరిశుద్ధాత్మా పావురమా నీ Dదాసులపై కరుణతో నరుదెంచుమా Eపరిశుద్ధుడగు యేసు పరమున Aకరిగి
Aయా దరణకర్తగ Dనిన్ను దయచేసె Eగద మాకు Aపరి
Chorus
Aతండ్రి కుమారాత్మల యేకాత్మవై Dయుండిన పావనుడా నిండార Eనీ యాత్మ నండగ Aమాకొసగి
Aదండిగ వరముల Dదయచేయు మోదేవ Eపరి
Verse 3
Aవిధిగ వేదము జదివిన Dవేమారుసద్బోధల నాలించినా సదయుడ Eనీ శక్తి హృదయాల Aలేకున్న
Aకదలింపబడలేని Dకలుషాత్ములము Eతండ్రి Aపరి
Verse 4
Aసత్యస్వరూపా రమ్ము మమ్ముల Dసర్వ సత్యములో నడుపుము Eసత్యాత్మా నీ శక్తి Aసంపత్తితో
Aదైవ కృత్యము Dలొనరింప గ్రుమ్మరింపుమా Eశక్తి పరి
Verse 5
Aవాక్యమందలి భావముల్ లోతుగ Dదరచి వచియింప దరమె Eమాకు వాక్యోప దేశివిగా Aవచ్చి
Aమాలో నిలచి Dవాక్యమందలి జీవ Eభావాలు దెలుపుమా Aపరి
Verse 6
Aసాధక బాధకముల నిలయంబైన Dసంసార సాంద్రములో ఆదరణ Eకర్తవుగా నరుదెంచి మా Aసర్వ
Aబాధల దొలగించి Dమోదంబు గూర్చుమా Eపరి