‹ All chords

247 పరిశుద్ధాత

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eపరిశుద్ధాత్మ ప్రభుని వరదివ్యశక్తిబం Aధురము ధరణికిజీవ సంజీవము Bపరమౌన్నత్యంబైన పరలోక సువిశేష Eపరమార్థములు
Eదెలుపు Aనెఱిమార్గము Bపరి
Chorus
Eఆపత్కాలమునందు ప్రాపయి మానవజాతి Aకాపయి సంరక్షించి ఏపారును Bపాపాంధకారమున బడి మ్రగ్గి Eశోకించు
Eపాపజాతికి దీప రాశియై Aరహియించు కృపయు కనికరములు Bగుంఫించి మధురాతి ప్రభగా Eభాసిల్లెడు
Eపరమార్థము అపభ్రంశకార్యముల Aకెపుడు తావీయక Bసుపురోగతిని జూపి Eశోధించును పరి
Verse 3
Eబండలనుపమించు గుండియల కదలించు Aనిండుశక్తి ఘటించు నీతి Bబెంచు ఎండిన యెదలను Eనిండించు
Eరక్షణో ద్దండ విలసిత Aభాగ్య దానమ్ములు దండిగానసమాన Bధైర్యోత్సాహములిచ్చి మెండుగా నాదరము Eమేళవించి
Eమండుచున్న పాప మరణాగ్ని Aజ్వాలల నుండి పాపిని Bగాచు నండయౌచు పరి
Verse 4
Eశాంతి సమాధాన సౌజన్యభావమ్ము Aకాంతిమంతము గల్గు కారుణ్యము Bఅంతములేనట్టి ఆనంద శుద్ధాత్మ Eశాంతిదాంతియొసంగి
Eసంరక్షించు ఎంతో సంతోషముతో Aఅంతుబొంతులేని వి క్రాంతి Bబలత్యాగముల గావింప జేయు Eచింతా
Eధ్వాంతములోన చెదరికొట్టుకపోవు Aశాంతిలేని జనతకు Bసౌఖ్యాస్పదము పరి